ఏపీపీఎస్సీ జాబ్ క్యాలెండర్ ద్వారా జల వనరుల శాఖలో 250 పోస్టులు భర్తీ | భర్తీ చేయబోయే పోస్టుల వివరాలు ఇవే | AP Jobs Calendar 2025 | APPSC Jobs Calendar 2025
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జల వనరుల శాఖలో 250 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రస్తుతం కసరత్తు జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో విడుదల చేయబోయే జాబ్ క్యాలెండర్లో ఈ ఉద్యోగాల భర్తీ ప్రకటన చేయనున్నారు. దీనికి సంబంధించి తాజాగా ముఖ్యమైన సమాచారం వచ్చింది, ఆ వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. 🏹 సికింద్రాబాద్ రైల్వే జోన్ లో 1642 ఉద్యోగాలు – Click here ✅ ఇలాంటి ఉద్యోగాల సమాచారం ప్రతిరోజు మీ మొబైల్ కు రావాలి అంటే…