పెరిగిన గ్రూప్ 2 పోస్టుల సంఖ్య | APPSC Group 2 Prelims Results Released | APPSC Group Mains Exam Date | APPSC Group 2 Prelims Cut Off Mark’s 2024
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీకి ఫిబ్రవరి 25వ తేదీన నిర్వహించిన గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారికంగా విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ను 2023లో డిసెంబర్ 7వ తేదీన విడుదల చేశారు. డిసెంబర్ 21వ తేదీ నుండి జనవరి 10వ తేదీ వరకు అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరించారు. నోటిఫికేషన్ విడుదల సమయంలో 897 ఉద్యోగాలకు…