ఏపీపీఎస్సీ నుండి విద్యా శాఖలో ఆఫీసర్ పోస్టుల భర్తీ | APPSC DY EO Notification in Telugu | APPSC Deputy Educational Officer Notification 2023
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మరో నోటిఫికేషన్ విడుదలైంది. ఈ డిసెంబర్లో ఏపీపీఎస్సీ నుంచి విడుదల చేసిన నాలుగవ నోటిఫికేషన్ ఇది. దాదాపు 17 ఏళ్ల తరువాత ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇటీవల ఏపీపీఎస్సీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రూప్ 1 , గ్రూప్ 2 , పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చరర్లు నోటిఫికేషన్స్ విడుదల చేసిన సంగతి మీ అందరికీ తెలిసిందే. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యా శాఖలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టులు…