ఆంధ్ర ప్రదేశ్ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం | AP Outsourcing Jobs Recruitment 2026
AP Outsourcing Jobs Latest Notification 2026 : హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 7వ తరగతి లేదా పదో తరగతి అర్హతతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆఫీస్ సబార్డినేట్ అనే పోస్టులు భర్తీ చేస్తున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఫిబ్రవరి 17వ తేదీ లోపు అప్లై చేయాలి. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలన్నీ ఈ ఆర్టికల్ చివరి వరకు…
