
AP లో 6100 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు మార్చి లేదా ఏప్రిల్ లో పరీక్షలు | AP Police Constable Recruitment 2025 | AP Police Constable Mains Exam Dates
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6,100 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీకి సంబంధించిన మెయిన్స్ పరీక్షలు మార్చి చివరివారంలో లేదా ఏప్రిల్ మొదటి వారంలో నిర్వహించేందుకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కసరత్తు చేస్తుంది. ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత పొందిన 95 వేలమందికి 2024 డిసెంబర్ 30వ తేదీ నుండి జనవరి 30వ తేదీ వరకు ఫిజికల్ ఎఫిషియన్సీ మరియు ఫిజికల్ మెజర్మెంట్ టెస్టులు నిర్వహించారు. అయితే ఈ పరీక్షలకు 95,208 మందికి గాను 69 వేలమంది హాజరయ్యారు. హాజరైన వారిలో…