
AP పంచాయతీ రాజ్ శాఖలో 1488 పోస్టులు భర్తీకి ఉప ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ | AP Panchayat Raj Recruitment 2025
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీరాజ్ శాఖలో త్వరలో 1488 పోస్టులను భర్తీ చేసేందుకు కసరత్తు జరుగుతుంది. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. ముఖ్యమంత్రి గారి ఆమోదం లభిస్తే ఈ ఉద్యోగాలు భర్తీ చేపట్టేందుకు పంచాయతీరాజ్ శాఖ సిద్ధంగా ఉంది. 🏹 సికింద్రాబాద్ రైల్వే జోన్ లో 1642 ఉద్యోగాలు – Click here ✅ ఇలాంటి ఉద్యోగాల సమాచారం ప్రతిరోజు మీ మొబైల్ కు రావాలి అంటే…