అన్ని జిల్లాల వారు అర్హులే | ఆంధ్రప్రదేశ్ లో 250 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్ట్లు భర్తీకి నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుండి 250 పోస్టులతో తాజాగా ఒక కొత్త నోటిఫికేషన్ విడుదల చేశారు . ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై చేయవచ్చు. నోటిఫికేషన్ ద్వారా వైద్య ఆరోగ్య శాఖలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాలు భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్లైన్ లో దరఖాస్తులు కోరుతున్నారు . నోటిఫికేషన్ కి సంబంధించిన మరికొన్ని పూర్తి వివరాలు…