ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో 8,000 ఉద్యోగాలు భర్తీకి త్వరలో నోటిఫికేషన్స్ | AP Medical Health Department jobs Recruitment 2025
ఆంధ్రప్రదేశ్ వైద్య , ఆరోగ్య శాఖలో ఉద్యోగాల నోటిఫికేషన్స్ కోసం ఎదురు చూసే వారికి శుభవార్త . ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో 7,000 నుంచి 8,000 ఉద్యోగాల భర్తీకి వైద్య , ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ గారు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని మంత్రిగారు చెప్పారు. ✅ ఇలాంటి ఉద్యోగాల సమాచారం కోసం మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి….