
ఇంటర్ ఫలితాలు విడుదలకు అంతా సిద్ధం | What’s App లో ” Hi ” అని మేసేజ్ చేస్తే చాలు | AP Inter Results What’s app Number | Andhra Pradesh Inter Results 2025 Released
ఇంటర్మీడియట్ ఫలితాల కొరకు ఎదురు చేస్తున్న విద్యార్థులకు, తల్లితండ్రులకు శుభవార్త ! ఏప్రిల్ 12 అనగా రేపే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మరియు రెండవ సంవత్సరం పరీక్షా ఫలితాలను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఏప్రిల్ 12 ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫస్టియర్ మరియు సెకండియర్ పరీక్ష ఫలితాలను విడుదల చేస్తున్నారు. ఈ అప్డేట్ కు సంబంధించి గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ట్వీట్ వేయడం జరిగింది. మరియు అధికారిక వెబ్…