Headlines

AP హైకోర్ట్ లో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం | AP Highcourt Jobs Recruitment 2025 | Latest Jobs Notifications

ఆంధ్రప్రదేశ్ లో హైకోర్టులో ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అర్హత గల అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు 35,000/- జీతం ఇవ్వడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. 🏹 ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు దిగువన ఇవ్వబడినవి… 🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు :  🔥…

Read More
error: Content is protected !!