Headlines

AP లో 16,347 పోస్టులు భర్తీ ఫైల్ పై సంతకం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు | AP DSC 16,347 Vacancies List | AP DSC Latest News 2024 | AP CM CBN First Sign On DSC Notification 2024

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులకు శుభవార్త.. ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మీద తన తొలి సంతకం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఫైల్ పైన పెట్టారు. ఈ DSC ద్వారా 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేయనున్నారు.  భర్తీ చేయబోయే పోస్టుల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. దీంతో ఈ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.  అతి తక్కువ ధరలలో బ్యాంక్…

Read More

AP DSC 2024 Postponed | AP DSC Latest News today | AP TET Results 2024 | AP TET & DSC 2024 Latest News today 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డీఎస్సీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ అధికారికంగా ప్రకటన చేసింది. మార్చి 30 నుండి ఈ పరీక్షలు జరగాల్సి ఉండగా ఎన్నికల కారణంగా డీఎస్సీ వాయిదా పడింది. ఎన్నికల కమిషన్ నుండి అనుమతి వచ్చాక కొత్త షెడ్యూల్ విడుదల చేస్తామని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. 2024లో ఫిబ్రవరి 7వ తేదీన 6,100 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు. టెట్ పరీక్షలను షెడ్యూల్ ప్రకారం నిర్వహించారు. కానీ షెడ్యూల్ ప్రకారం టెట్ ఫలితాలు…

Read More

AP TET Results 2024 | AP DSC Exam Postponed | AP DSC Latest News Today | AP DSC Updates

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్ మరియు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత టెట్ పరీక్షలను షెడ్యూల్ ప్రకారం నిర్వహించారు. కానీ షెడ్యూల్ ప్రకారం టెట్ ఫలితాలు విడుదల చేయలేదు. డీఎస్సీ రిక్రూట్మెంట్ ప్రక్రియ కూడా జరగలేదు. ఈ నేపథ్యంలో టెట్ పరీక్ష రాసి ఫలితాలు కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు డీఎస్సీ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారో తెలియక గందరగోళానికి గురవుతున్నారు.. టెట్ ఫలితాలు విడుదల చేయకముందే ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల కోడ్…

Read More
error: Content is protected !!