ఆంధ్రప్రదేశ్ సంక్షేమ శాఖలో 1289 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | AP DME SR Recruitment | Latest Jobs in Andhrapradesh
ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం , డైరెక్టెరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నుండి కాంట్రాక్టు పద్ధతిలో సీనియర్ రెసిడెంట్ – 2024 ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ ఉద్యోగాలకు ఎటువంటి వ్రాత పరిక్ష , ఇంటర్వ్యూ లేకుండా కేవలం మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలను నేషనల్ హెల్త్ మిషన్ లో భాగంగా రాష్ట్రీయ బాల్ స్వాస్త్య కార్యక్రమం లో భాగంగా భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ కి సంబంధించి , అవసరమగు…