ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టులో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది | AP District Court Jobs Recruitment Notification Released | AP Court Jobs

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని విజయనగరం జిల్లా  డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సంస్థలో టైపిస్ట్ ఉద్యోగాన్ని ఔట్ సోర్సింగ్ ప్రాధిపతికన భర్తీ చేసేందుకు గాను నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఓపెన్ కేటగిరీ లో మహిళా అభ్యర్థులకు ఈ ఉద్యోగం రిజర్వ్ చేయబడింది. కేవలం డిగ్రీ అర్హత తో టైపిస్ట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ఖాళీల వివరాలు , దరఖాస్తు విధానం , ఎంపిక విధానం మొదలగు అన్ని  పూర్తి వివరాలు కోసం…

Read More
error: Content is protected !!