Anganwadi Jobs in Andhrapradesh

AP లో 171 అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Andhra Pradesh Anganwadi Jobs Notification 2026 : రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి బంపర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 171 పోస్టులు భర్తీ చేస్తున్నారు. పదో తరగతి అర్హతతో భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలన్నీ క్రింది విధంగా ఉన్నాయి.. నోటిఫికేషన్ జారీ చేసిన సంస్థ : ప్రస్తుతం ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జిల్లా మహిళా మరియు సంక్షేమ…

Read More