మన రాష్ట్రంలో పోస్టింగ్ వస్తుంది | రక్షణ మంత్రిత్వ శాఖలో భారీగా ఖాళీలు భర్తీ | AOC Junior Assistant, Fireman, MTS, Tradesmen Mate Recr
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సికింద్రాబాద్ లో ఉన్న ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ సెంటర్ (AOC) యొక్క సెంట్రల్ రిక్రూట్మెంట్ సెల్ నుండి శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతూ బంపర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 723 పోస్టులు భర్తీ చేస్తున్నారు.. భర్తీ చేస్తున్న ఉద్యోగాల్లో మెటీరియల్ అసిస్టెంట్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, సివిల్ మోటార్ డ్రైవర్…