ఏపీ వ్యవసాయ శాఖలో బంపర్ రిక్రూట్మెంట్ | AP Agriculture Department Recruitment 2025 | Latest Jobs in Telugu
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కొత్త నోటిఫికేషన్ విడుదల చేసారు. వ్యవసాయ శాఖలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండే వారు స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఉండవలసిన అర్హతలు మరియు ఎంపిక విధానం, జీతము వంటి వివరాలు అన్ని ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని స్వయంగా ఇంటర్వ్యూ కి వెళ్లండి. మీ WhatsApp లేదా…