
అంధ్రప్రదేశ్ లో భారీగా ఉద్యోగాల భర్తీకి ఉత్తర్వులు జారీ | AP Paramedical Jobs Recruitment Update
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులకు శుభవార్త. నవంబర్ లోపు భారీగా పారామెడికల్ ఉద్యోగాలు భర్తీకి స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ పోస్టులు భర్తీకి చాలా నోటిఫికేషన్స్ విడుదల కాబోతున్నాయి. ఈ పోస్టులు జిల్లా స్థాయి మరియు రాష్ట్రస్థాయిలో వివిధ నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ చేయబోతున్నారు. ✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్…