ఆంధ్రప్రదేశ్ లో కృషి విజ్ఞాన కేంద్రంలో లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | Andhrapradesh Jobs Notifications in Telugu | AP Latest jobs Notifications
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల హనుమాన్తరాయ ఎడ్యుకేషనల్ & చారిటబుల్ సొసైటీకు సంబంధించిన కృషి విజ్ఞాన్ కేంద్ర నుండి ప్రోగ్రాం అసిస్టెంట్ & ఫాం మేనేజర్ పోస్ట్ ల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. మొత్తం 02 పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో రిక్రూట్ చేస్తారు. ఈ పోస్టులకు అర్హత కలిగిన అభ్యర్థులు నోటిఫికేషన్ విడుదల అయిన 15 రోజుల్లోగా అప్లికేషన్ మరియు దృవపత్రాల నకలు లు నోటిఫికేషన్ లో పేర్కొన్న చిరునామాకి పంపించాలి. ఈ ఉద్యోగాలకు అప్లై…