ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫార్మసీ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | AP Pharmacy Officer Notification 2026
Andhra Pradesh Pharmacy Officer Notification 2026 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖలో ఫార్మసీ ఆఫీసర్ లేదా ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను జనవరి 29వ తేదీ నుండి ఫిబ్రవరి 10వ తేదీ లోపు సంబంధిత కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా…
