మంగళగిరి ఎయిమ్స్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | AIIMS Mangalagiri Contract Jobs Notification 2026
AIIMS Mangalagiri Contract Jobs Recruitment 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంగళగిరిలో ఉన్న ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుండి కాంట్రాక్ట్ పద్ధతిలో స్టాఫ్ ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.. ఈ నోటిఫికేషన్ ద్వారా గుంటూరు జిల్లాలో పిల్లలలో రక్తంలో సీసం స్థాయిలను అంచనా వేసే జాతీయ స్థాయి బహుళ కేంద్ర అధ్యయనం అనే ప్రాజెక్ట్ లో పోస్టులు భర్తీ చేస్తున్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి extramuralif@gmail.com…
