ఆంధ్రప్రదేశ్ AIIMS లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | AIIMS Mangalagiri Latest Jobs Notification 2025 | Latest jobs in Telugu

ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ , మంగళగిరి నుండి జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, పీడియాట్రిక్స్, ఆప్తాల్మాలజీ మరియు ఇతర విభాగాలులో సీనియర్ రెసిడెంట్ / సీనియర్ డెమాన్స్ట్రేటర్ అనే ఉద్యోగాలను మూడు సంవత్సరాలు కాలానికి భర్తీ చేసేందుకు అర్హత గల వారు నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి. ఇంటర్వ్యూ కి…

Read More
error: Content is protected !!