రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేసేందుకు సిద్ధమైన ప్రభుత్వం | AP Fee Reimbursement Latest News
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త తెలియచేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2023 – 24 విద్యా సంవత్సరానికి గాను ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి గాను పెండింగ్ ఉన్న బకాయిలు విడుదల చేసేందుకు నిర్ణయించింది. ఇందులో భాగంగా గ్రామ, వార్డు సచివాలయంల ద్వారా పెండింగ్ బకాయిలు తేల్చేందుకు గాను సర్వే చేస్తుంది. ఇందుకు సంబంధించి సాంఘిక సంక్షేమ శాఖ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంచాలకుల వారి కార్యాలయం నుండి అధికారిక మార్గదర్శకాలు విడుదల చేయబడ్డాయి. ఈ సర్వే…
