SVIMS Contract Jobs Notification 2026 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుండి క్యాన్సర్ అవగాహన మరియు స్క్రీనింగ్ కార్యక్రమం యొక్క మూల్యాంకనం – తిరుపతి జిల్లాలో అమలు పరిశోధన అనే ప్రాజెక్టులో ఉద్యోగాలు భర్తీకి అర్హులైన అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, ANM, మామోగ్రఫీ టెక్నీషియన్, కార్డియో వాస్కులర్ టెక్నీషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్, మెడికో సోషల్ వర్కర్, ఎలక్ట్రీషియన్ మరియు డ్రైవర్ ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్న అభ్యర్థులు స్వయంగా వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావాలి. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలన్నీ తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని అర్హత ఉన్నవారు వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరు అవ్వండి. ఇలాంటి వివిధ రకాల ఉద్యోగాల సమాచారం ప్రతిరోజు తెలుసుకునేందుకు మా వెబ్సైట్ www.inbjobs.com ప్రతీ రోజూ ఓపెన్ చేయండి.
Table of Contents :
నోటిఫికేషన్ జారీ చేసిన సంస్థ :
ప్రస్తుతం ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ తిరుపతిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుండి విడుదలైంది.
భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
క్యాన్సర్ అవగాహన మరియు స్క్రీనింగ్ కార్యక్రమం యొక్క మూల్యాంకనం – తిరుపతి జిల్లాలో అమలు పరిశోధన అనే ప్రాజెక్టులో మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, ANM, మామోగ్రఫీ టెక్నీషియన్, కార్తియో వాస్కులర్ టెక్నీషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్, మెడికో సోషల్ వర్కర్, ఎలక్ట్రీషియన్ మరియు డ్రైవర్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
జీతము వివరాలు :
మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 60,000/- రూపాయలు జీతం చెల్లిస్తారు.
స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 38,700/- రూపాయలు జీతం చెల్లిస్తారు.
ANM ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 29,900/- రూపాయలు జీతం చెల్లిస్తారు.
మామోగ్రఫీ టెక్నీషియన్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 37,600/- రూపాయలు జీతం చెల్లిస్తారు.
కార్డియో వాస్కులర్ టెక్నీషియన్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 37,600/- రూపాయలు జీతం చెల్లిస్తారు.
డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 28,200/- రూపాయలు జీతం చెల్లిస్తారు.
పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 45,800/- రూపాయలు జీతం చెల్లిస్తారు.
మెడికో సోషల్ వర్కర్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 45,800/- రూపాయలు జీతం చెల్లిస్తారు.
ఎలక్ట్రీషియన్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 37,600/- రూపాయలు జీతం చెల్లిస్తారు.
డ్రైవర్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 27,500/- రూపాయలు జీతం చెల్లిస్తారు.
అప్లికేషన్ ఫీజు వివరాలు :
ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు.
అప్లై విధానం :
అర్హులైన అభ్యర్థులు స్వయంగా ఒరిజినల్ సర్టిఫికెట్స్, ఒక సెట్ సెల్ఫ్ అటెస్టెడ్ జిరాక్స్ కాపీలు మరియు రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలతో స్వయంగా హాజరు కావాలి.
ఎంపిక విధానం వివరాలు :
అర్హులైన అభ్యర్థులను ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు.
ఇంటర్వ్యూ జరిగే ప్రదేశం :
Committee Hall, Old Director Office, Sri Venkateswara Institute of Medical
Sciences, Alipiri Road, Tirupati – 517507
ఇంటర్వ్యూ తేదీలు :
వైద్య అధికారులు, మెడికో సామాజిక కార్యకర్తలు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఎలక్ట్రీషియన్లు మరియు డ్రైవర్లు ఉద్యోగాలకు 03-03-2026 తేదీన వాక్ ఇన్ ఇంటర్వ్యూ జరుగుతాయి.
మామోగ్రఫీ టెక్నీషియన్లు, కార్డియోవాస్కులర్ టెక్నీషియన్లు Gr.II, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్లు ఉద్యోగాలకు 04-03-2026 తేదీన వాక్ ఇన్ ఇంటర్వ్యూ జరుగుతాయి.
స్టాఫ్ నర్సులు & ANM ఉద్యోగాలకు మార్చి 5 మరియు మార్చి 6 తేదీల్లో వాక్ ఇన్ ఇంటర్వ్యూలు జరుగుతాయి.
అభ్యర్థులకు ముఖ్యమైన గమనిక :
వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత ఇంటర్వ్యూకు హాజరు అవ్వండి.
✅ Download Notification – Click here
✅ Download Application – Click here
