SSB Staff Nurse, Communication, j) Notification 2025 భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖకు చెందిన సహస్ర సీమా బల్ (SSB) నుండి సబ్ ఇన్స్పెక్టర్ (స్టాఫ్ నర్స్), సబ్ ఇన్స్పెక్టర్ (పయనీర్), సబ్ ఇన్స్పెక్టర్ (కమ్యూనికేషన్) ఉద్యోగాలు భర్తీకి అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో మార్చి 21వ తేదీ నుండి ఏప్రిల్ 20వ తేదీ లోపు అప్లై చేయాలి.
భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన ఇతర వివరాలు తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి. ఇలాంటి ఉద్యోగాల సమాచారం ప్రతిరోజు మీ మొబైల్ కి రావాలి అంటే మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూపులలో వెంటనే జాయిన్ అవ్వండి.. అలాగే మా వెబ్సైట్ www.inbjobs.com ప్రతీ రోజూ ఓపెన్ చేయండి.
Table of Contents :
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
ప్రస్తుతం ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ భారత ప్రభుత్వ సహస్ర సీమా బల్ (SSB) నుండి ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది..
భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
తాజాగా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా సబ్ ఇన్స్పెక్టర్ (స్టాఫ్ నర్స్), సబ్ ఇన్స్పెక్టర్ (పయనీర్) , సబ్ ఇన్స్పెక్టర్ (కమ్యూనికేషన్) ఉద్యోగాలు భర్తీకి అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
మొత్తం ఖాళీల సంఖ్య :
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 51 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
అప్లికేషన్ తేదీలు :
అర్హులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు మార్చి 21వ తేదీ నుండి ఏప్రిల్ 20వ తేదీ లోపు ఆన్లైన్ లో అప్లై చేయాలి.
అర్హతల వివరాలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు పోస్టులను అనుసరించి GNM, B.Tech (Civil) మరియు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజినీరింగ్ లేదా సైన్స్ లో బ్యాచిలర్ డిగ్రీ అర్హత ఉన్న వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు.
జీతము వివరాలు :
ఈ పోస్టులకు ఎంపికైన వారికి
వయస్సు వివరాలు :
నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు 30 సంవత్సరాలలోపు వయస్సు ఉండాలి.
వయస్సులో సడలింపు వివరాలు :
SC, ST అభ్యర్థులకు వయస్సులో ఐదేళ్లు సడలింపు వర్తిస్తుంది.
OBC అభ్యర్థులకు వయస్సులో పదేళ్లు సడలింపు వర్తిస్తుంది.
అభ్యర్థుల ఎంపిక విధానం :
అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా Physical Efficiency Test, Physical Standard Test, Computer Based Test, Document Verification, Medical Examination నిర్వహించి ఎంపిక చేస్తారు.
▶️ Download full Notification – Click here
