RITES Limited Assistant (HR) Recruitment 2026 : రైల్వే సంస్థలో అసిస్టెంట్ (HR) ఉద్యోగాలు భర్తీకి అర్హులైన అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది… ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ విద్యార్హత ఉన్న వారు అప్లై చేయవచ్చు. ప్రస్తుతం ఈ ఉద్యోగాలు భర్తీ చేసేందుకు రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన ప్రభుత్వ సంస్థ అయిన RITES Limited అనే సంస్థ నుండి విడుదలైంది.
ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న భారతీయ పౌరులు అందరూ అప్లై చేయవచ్చు. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలన్నీ తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి. ఇలాంటి వివిధ రకాల ఉద్యోగాల సమాచారం కోసం ప్రతీ రోజూ మా వెబ్సైట్ www.inbjobs.com ఓపెన్ చేయండి.
Table of Contents :
RITES Limited విడుదల చేస్తున్న ఉద్యోగాలు :
అసిస్టెంట్ (HR) ఉద్యోగాలు భర్తీ చేసేందుకు RITES Limited ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.
విద్యార్హతల వివరాలు :
RITES Limited భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు.
వయస్సు వివరాలు :
వయస్సు 30 సంవత్సరాలలోపు ఉండాలి.
వయస్సులో సడలింపు వివరాలు :
తాజాగా ఈ సంస్థ భర్తీ చేస్తున్న ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులకు రిజర్వేషన్ ఆధారంగా వయస్సులో సడలింపు ఉంటుంది.
SC, ST అభ్యర్థులకు వయస్సులో ఐదేళ్లు సడలింపు వర్తిస్తుంది.
OBC అభ్యర్థులకు వయస్సులో మూడేళ్లు సడలింపు ఉంటుంది.
PWD అభ్యర్థులకు వయస్సులో పదేళ్లు సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు వివరాలు :
GEN / OBC అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు : 300/- రూపాయలు
SC / ST / PWD / EWS అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు : 100/- రూపాయలు
అభ్యర్థుల ఎంపిక విధానం :
అర్హత ఉన్న అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించి ఎంపిక చేస్తారు.
జీతము వివరాలు :
ఎంపికైన అభ్యర్థులకు సంవత్సరానికి 8.16 Lacs CTC ప్రకారం జీతం చెల్లిస్తారు.
పరీక్ష కేంద్రాలు :
దేశవ్యాప్తంగా 14 పట్టణాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లో పరీక్షా కేంద్రాలు ఉంటాయి.
అప్లికేషన్ తేదీలు :
అర్హులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు మార్చి 19వ తేదీ నుండి ఏప్రిల్ 27వ తేదీలోపు అప్లై చేయాలి.
అభ్యర్థులకు ముఖ్యమైన గమనిక :
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లై చేయండి..
✅ Download Notification – Click here
