డేటా ఎంట్రీ ఆపరేటర్ , అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం | Latest jobs Notifications in Telugu | Government Jobs Recruitment 2024
ICMR కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్ అండ్ డెవలప్మెంట్ రీసెర్చ్ నుండి డేటా ఎంట్రీ ఆపరేటర్ , అసిస్టెంట్ , సైంటిస్ట్ , టెక్నీషియన్ అనే పోస్టులకు అర్హత గల అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్యమైన వివరాలు దిగువన తెలుపబడ్డాయి. అతి తక్కువ ధరలలో బ్యాంక్ , RRB , SSC , APPSC, TSPSC ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ కావాలంటే మా యాప్ ను…
