APSCSCL లో అకౌంటెంట్ గ్రేడ్ 3 , డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు | APSCSCL Outsourcing Jobs Recruitment 2023

ఆంద్రప్రదేశ్ రాష్ట్రం లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి జిల్లాల వారీగా ఔట్సోర్సింగ్ విధానంలో వివిధ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్స్ విడుదల చేస్తున్నారు . తాజాగా పార్వతీపురం మన్యం జిల్లా నుంచి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఈ జిల్లాలో ఉన్న కార్యాలయంలో వివిధ పోస్టులను ఒక సంవత్సరం కాల పరిమితికి గాను భర్తీ చేస్తున్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ పోస్టులకు ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయాలి.  జిల్లాల వారీగా…

Read More

Telangana MLHP Jobs Notification 2025 | Telangana Mid Level Health Provider Jobs

తెలంగాణ రాష్ట్రంలో మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ యాదాద్రి భువనగిరి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం నుండి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు GNM, BSc నర్సింగ్, MBBS, BAMS అర్హతలు ఉన్న వారు అప్లై చేసుకోవచ్చు. మొత్తం 14 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ✅ Download Notification – Click here తెలంగాణ రాష్ట్రంలో మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ ఉద్యోగాలు భర్తీకి…

Read More

IBPS clerk Recruitment 2023 in Telugu | IBPS Clerk Notification 2023 Details |

నిరుద్యోగులకు ప్రభుత్వ సంస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా ఉన్న  బ్యాంకుల్లో వివిధ క్లర్క్ ఉద్యోగాలు భర్తీ కోసం అధికారికంగా నోటిఫికేషన్ ను విడుదల చేయడం జరిగింది . డిగ్రీ అర్హతతో ప్రభుత్వ బ్యాంక్స్ లో ఉద్యోగాల భర్తీ కోసం ఒక భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది . నోటిఫికేషన్ ద్వారా మొత్తం 8,000 పైగా పోస్టులు భర్తీ చేస్తున్నారు . పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం లేదా తగ్గే అవకాశం…

Read More

Nokia లో ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు | Nokia Work From Home jobs in Telugu | Latest Work From Home jobs 

ప్రముఖ మొబైల్స్ తయారీ కంపెనీ అయిన Nokia లో Admin Service Specialists అనే ఉద్యోగాలకు రిక్రూట్మెంట్ జరుగుతుంది.. ఈ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన వారు అప్లై చేసి ఎంపిక కావచ్చు. ఎంపికైన వారికి ప్రతి నెల కంపెనీ వారు 41,600/- జీతంతో పాటు ఇతర చాలా రకాల బెనిఫిట్స్ కూడా కల్పిస్తారు. ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేసి ఎంపిక అయితే చక్కగా ఇంటి నుండి పని చేసే అవకాశాన్ని కూడా పొందవచ్చు….

Read More

తెలంగాణలో PM JANMAN MMU యూనిట్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | TG NHM PM JANMAN MMU Recruitment 2024 | Telangana Jobs

తెలంగాణ రాష్ట్రంలో జాతీయ ఆరోగ్య మిషన్ లో కొత్తగా మంజూరు అయిన PM JANMAN MMU యూనిట్ లో మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసేందుకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత కలిగిన వారు స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. రాత పరీక్ష లేకుండా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, ఎంపిక విధానము,…

Read More

APPSC గ్రూప్ 2 మెయిన్స్ కు ఉచిత శిక్షణ | APPSC Group 2 Free Coaching | APPSC Group-2 Mains Free Coaching | APPSC Group 2 Latest Update Today 

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నిర్వహించే గ్రూప్-2 మెయిన్స్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు శ్రీకాకుళం BC స్టడీ సర్కిల్ సంచాలకులు అనురాధ గారు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.  మొత్తం 60 మంది బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అభ్యర్థులకు అవకాశం ఉందని చెప్పారు.  ఈనెల 10వ తేదీ నుంచి శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల (పురుషులు) లో శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయని వివరించారు. ఆసక్తి కలిగినవారు శ్రీకాకుళం నగరంలో…

Read More
NABARD Development Assistant Syllabus 2026

వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి సంస్థలో డెవలప్మెంట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | NABARD Development Assistant Notification 2026

NABARD Development Assistant Recruitment 2026 : ప్రభుత్వ రంగ సంస్థ అయిన కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (NABARD) సంస్థ నుండి డెవలప్మెంట్ అసిస్టెంట్ మరియు డెవలప్మెంట్ అసిస్టెంట్ (హిందీ) ఉద్యోగాలు భర్తీకి అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 162 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న ఆంధ్ర మరియు తెలంగాణా…

Read More
AP Endowment EO Notification 2025

APPSC Endowment EO Notification 2025 in Telugu | AP Endowment Executive Officer Notification 2025

APPSC Endowment EO Notification 2025 Details : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) సంస్థ ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ సబార్డినేట్ సర్వీస్ లో పనిచేసేందుకు గాను ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (EO) గ్రేడ్ 3 ఉద్యోగాలు భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ విద్యార్హత తో దరఖాస్తు చేసుకునే ఈ ఉద్యోగానికి సంబంధించి , నోటిఫికేషన్ విడుదల అవుతుంది అని అభ్యర్థులు చాలా రోజుల నుంచి వేచి చూస్తున్నారు. ఎట్టకేలకు నోటిఫికేషన్ అయితే…

Read More

10th to PG అర్హతలు వారికి : ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు జిల్లా ఉపాధి కార్యాలయం ద్వారా ఉద్యోగాలు | AP Latest Jobs Walk in Interviews | Latest jobs Mela in Andhrapradesh

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా ఉపాధి కార్యాలయం నుండి ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల అయ్యింది .   వెంటనే ఉద్యోగం కావాలి అని కోరుకునే అభ్యర్థులకు ఇది ఒక మంచి అవకాశం.    ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలను నిరుద్యోగులకు కల్పిస్తున్నారు.   నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హత గల అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరు కావడం ద్వారా ఎంపిక కావచ్చు .   ప్రస్తుతం ఈ పోస్టులకు విశాఖపట్టణం జిల్లాలో…

Read More

YSR ఆరోగ్య శ్రీ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీ | AP YSR Aarogya Sri Health Care Trust Recruitment 2023 | AP Outsourcing Jobs Recruitment 2023

ఆంధ్రప్రదేశ్ లో అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై చేసుకునే విధంగా మరో బంపర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ వైయస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ నుండి విడుదల చేశారు.  ఈ నోటిఫికేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ వైయస్సార్ ఆరోగ్యశ్రీలో ఎగ్జిక్యూటివ్ లేదా డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ప్రస్తుతం భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోవాలి. ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ…

Read More