SHAR Recruitment in Andhrapradesh | ISRO Latest jobs in Telugu
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి జిల్లాలో ఉన్న ఇస్రో కేంద్రమైన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో వివిధ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల అయింది . ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేయాలి . ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అవుతాయి కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్న భారతీయులు ఎవరైనా ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు . నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులు వాటికి ఉండవలసిన అర్హతలు…