సొంత ఊరిలో అంగన్వాడీ ఉద్యోగాలు | AP Anganwadi Jobs Recruitment 2023
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో నోటిఫికేషన్ విడుదలైంది . ఈ నోటిఫికేషన్ ద్వారా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖకు చెందిన ఐసిడిఎస్ ప్రాజెక్టులలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్త , మినీ అంగన్వాడీ కార్యకర్త , అంగన్వాడి సహాయకుల ఉద్యోగాలను భర్తీ చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు . నోటిఫికేషన్ విడుదల చేసిన రోజు నుండి ఏడు రోజుల్లోగా ఈ పోస్టులకు అప్లై చేయాలని నోటిఫికేషన్లో పేర్కొనడం జరిగింది . గతంలో ముఖ్యమంత్రి…