35 వేల రూపాయలు జీతంతో పరీక్ష లేకుండా ఫోన్ పే సంస్థలో ఉద్యోగాలు | Phonepe Recruitment 2024 | Latest jobs in Phonepe

వెంటనే ఉద్యోగం కావాలి అనుకునే వారికి చాలా మంచి ఛాన్స్.. ప్రముఖ డిజిటల్ పేమెంట్ సంస్థ అయిన ఫోన్ పే లో కస్టమర్ ఎక్స్పీరియన్స్ స్పెషలిస్ట్ , స్టాక్ బ్రోకింగ్ అనే పోస్టులకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది.  ఏదైనా డిగ్రీ విద్యార్హతతో ఎటువంటి అనుభవం లేకుండా ఈ జాబ్స్ కి అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది.. ఎంపికైన వారికి చాలా మంచి జీవితంతో పాటు ఇన్సూరెన్స్ బెనిఫిట్స్, వెల్ నెస్ ప్రోగ్రాం, పేరెంటల్ సపోర్ట్, మోబిలిటీ బెనిఫిట్స్,…

Read More

పోస్టల్ డిపార్ట్మెంట్ లో పదో తరగతి అర్హతతో కొత్త నోటిఫికేషన్ విడుదల | Postal Department New Notification Released | Postal Department Latest Notification

పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి మరొక మంచి అవకాశం. ఇటీవల 44,228 పోస్టులతో GDS పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ కూడా పూర్తయిన తర్వాత ఎంపికైన అభ్యర్థుల సెలక్షన్ లిస్ట్ కూడా విడుదల చేశారు.  అయితే తాజాగా GDS ఉద్యోగాలకు స్పెషల్ నోటిఫికేషన్ విడుదలైంది.  మణిపూర్ లో గత నోటిఫికేషన్ విడుదల సమయంలో ఖాళీలు భర్తీ చేయలేదు. కాబట్టి ఇప్పుడు…

Read More

ఆంధ్రప్రదేశ్ లో 1050 పోస్టులకు జాబ్ మేళాలు | AP Mega Job Mela | AP Directorate Of Employment and Training

ఆంధ్రప్రదేశ్ లో జిల్లా ఉపాధి కార్యాలయంలో నిర్వహించే జాబ్ మేళాలకు సంబంధించి రెండు ప్రకటనలు విడుదల చేసారు. త్వరగా ఉద్యోగం కావాలి అనుకునే వారు ఈ జాబ్ మేళాలకు హాజరు అయ్యి ఎంపిక కావచ్చు. ఆగస్ట్ 27, 28 తేదీల్లో ఈ జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు. 10th, Inter, Degree, ITI వంటి అర్హతలు ఉన్న వారు ఈ జాబ్ మేళాలో పాల్గొని ఎంపిక కావచ్చు. ✅ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ…

Read More

Union Public Service Commission Recruitment 2024 | UPSC  Cabin Safety inspector Recruitment 2024 | Latest Govt Jobs in Telugu

Union Public Service Commission నుండి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్ట్ మరియు క్యాబిన్ సేఫ్టీ ఇన్సెక్టర్ అనే ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు అర్హత గల వారు తమ దరఖాస్తులను ఆగస్టు 17వ తేది నుండి సెప్టెంబర్ 5వ తేది లోపు అప్లై చేయాలి.  నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేసే SC, ST, PwBD మరియు మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు. మిగతా అభ్యర్థులు 25/-…

Read More

ISRO లో 10th, ITI, Diploma అర్హతతో ఉద్యోగాలు భర్తీ | ISRO LPSC Recruitment 2024 | Latest Government Jobs

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ కి చెందిన లిక్విడ్ ప్రోపల్సన్ సిస్టమ్స్ సెంటర్ నుండి వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి అర్హత కలిగిన వారి నుంచి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు. ఇస్రోకు చెందిన ఈ సంస్థ తిరువనంతపురం లో ఉంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు, అర్హతలు, జీతం, వయస్సు, ఎంపిక విధానము మరియు మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఈ ఆర్టికల్ పూర్తిగా చదవడం ద్వారా తెలుసుకొని మీకు అర్హత ఉంటే ఈ…

Read More

ఆంధ్రప్రదేశ్ లో 488 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | APMSRB Recruitment 2024 | Andhra Pradesh Jobs Notifications

ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖలో 488 ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థానిక అభ్యర్థులు మాత్రమే అర్హులు. ఈ నోటిఫికేషన్ ద్వారా వైద్య , ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన బ్రాడ్ మరియు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లో వివిధ స్పెషాలిటీలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ అనే ఉద్యోగాలు భర్తీకి అర్హత కలిగిన వారి నుండి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు.  ఈ…

Read More

తెలంగాణలో 10,594 గ్రామ రెవెన్యూ అధికారుల నియామకం | Telangana VRO Jobs Recruitment 2024 Update | TG VRO Jobs Notification 2024

తెలంగాణ రాష్ట్రంలో 10,594 గ్రామాల్లో గ్రామ రెవిన్యూ అధికారి (VRO) ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది.. గతంలో రద్దు చేసిన ఈ వ్యవస్థను పునరుద్ధరించాలని ప్రస్తుత ప్రభుత్వం భావిస్తుంది.. గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించాలి అనే ఆలోచనలో ఉన్న ప్రభుత్వం కొత్తగా సిబ్బందిని నియమించాలని యోచిస్తుంది.  ఇందులో భాగంగా గతంలో విఆర్వో లేదా వీఆర్ఏలుగా పనిచేసిన వారికి ఒక పరీక్ష నిర్వహించి పోస్టింగ్ ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఈ విధంగా నియమించినప్పటికీ కూడా…

Read More

11 వేల అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీ | TG Anganwadi Jobs Recruitment 2024 | Telangana Anganwadi Jobs Notification 2024

తెలంగాణ రాష్ట్రంలో భారీగా అంగన్వాడి ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అంగన్వాడీ కేంద్రాలను అప్ గ్రేడ్ చేయడంతో పాటు భారీ సంఖ్యలో అంగన్వాడి టీచర్లు మరియు సహాయకులను భర్తీ చేసేందుకు మహిళ, శిశు సంక్షేమ శాఖ ప్రస్తుతం మొదలుపెట్టింది. ఈ నియామకాల కోసం అతి త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.  పదవీ విరమణలు , పదోన్నతులు, రాజీనామాలు వంటి వివిధ కారణాలతో ప్రస్తుతం 11 వేలకు పైగా ఖాళీలు ఉన్నాయి. ప్రతీ…

Read More

ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలో ఉద్యోగాలు | APEPDCL Recruitment 2024 | Latest jobs in Telugu 

ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ నుండి కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా Manager -IT (డేటా ఎనలైటిక్స్, డేటా సెంటర్ అడ్మినిస్ట్రేటర్, సైబర్ సెక్యూరిటీ, SAP, మొబైల్ అప్లికేషన్స్) అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి ముఖ్యమైన సమాచారం ఈ ఆర్టికల్ పూర్తిగా చదవడం ద్వారా తెలుసుకొని అప్లై చేయండి.. ఈ ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో మూడేళ్ళ కాలానికి భర్తీ…

Read More

ఆంధ్రప్రదేశ్ లో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | AP Technical Assistant Jobs Recruitment 2024 | Latest jobs in Andhrapradesh 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ వరి పరిశోధన కేంద్రంలో టెక్నికల్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత కలిగిన వారు స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావలసి ఉంటుంది. ఇంటర్వ్యూను ఆగస్టు 30వ తేదీన నిర్వహిస్తున్నారు.  ఈ పోస్టులకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం అనగా భర్తీ చేస్తున్న పోస్టులు , ఉండవలసిన అర్హతలు ? ఎంపిక విధానము ? జీతం ? అప్లై విధానము…

Read More