ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖలో రాత పరీక్ష లేకుండా కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు | AP Agricultural Department jobs | AP Jobs

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆచార్య ఎన్జీరంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీకి చెందిన కృషి విజ్ఞాన కేంద్ర నుండి యంగ్ ప్రొఫెషనల్ అనే ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది.  ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన వారు ఒరిజినల్ సర్టిఫికెట్స్, ఒక సెట్ జిరాక్స్ కాపీలు, బయోడేటా, ఆధార్ లేదా గుర్తింపు కార్డు మరియు పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు, ఎంపిక విధానము, జీతము , పోస్టుల…

Read More

ఇంటి దగ్గరే ఉండి పని చేస్తే 56,000/- జీతము ఇస్తారు | Fresh Prints Work From Home Jobs | Latest Work from Home Jobs for Freshers

డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఇంటి వద్ద నుండి పని చేసా విధంగా ఒక మంచి ఉద్యోగ అవకాశం కల్పించబడింది. ఫ్రెష్ ప్రింట్ (Fresh Prints) అనే సంస్థ ఇన్సైడ్ సేల్స్ అసోసియేట్ ( inside sales associate )  ఉద్యోగాలకు అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఈ ఉద్యోగాలను అభ్యర్థులు శాశ్వతంగా ఇంటి వద్ద నుండే ( work from home ) పనిచేసే విధంగా రూపొందించారు. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన…

Read More

దేశంలోని ప్రధాన పోర్టుల్లో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం | Indian Ports Association Recruitment 2024 | Latest Government Jobs Recruitment 2024

భారతదేశంలోని వివిధ మేజర్ పోర్ట్ లలో ఎగ్జిక్యూటివ్ లెవెల్ పోస్టుల భర్తీ కొరకు ఇండియన్ పోర్ట్స్ అసోసియేషన్ సంస్థ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి. 🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : ఇండియన్ పోర్ట్స్ అసోసియేషన్ 🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 33 🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు : 🔥 విద్యార్హత :  1) అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (…

Read More

మన తెలంగాణ మున్సిపల్ డిపార్ట్మెంట్ లో 316 ఉద్యోగాల భర్తీకి ఉత్తర్వులు జారీ | TG Municipal Department Jobs | Telangana Municipal Department Sanitary Inspector, Junior Assistant , Revenue Manager, Health Assistant, Health Officer Jobs 

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయబడ్డ మున్సిపాలిటీలలో పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు గాను ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి. మొత్తం 316 పోస్టులను మంజూరు చేస్తూ ఫైనాన్స్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేసారు. భర్తీ చేయబోవు ఈ ఉద్యోగాలలో మున్సిపల్ కమిషనర్లు (గ్రేడ్ -1, గ్రేడ్ -2 & గ్రేడ్ -3) , హెల్త్ ఆఫీసర్లు, రెవెన్యూ మేనేజర్లు , శానిటరీ సూపర్వైజర్ లు , శానిటరీ ఇన్స్పెక్టర్ , హెల్త్ అసిస్టెంట్…

Read More

జిల్లా తపాలా శాఖలో పదో తరగతితో ఉద్యోగ అవకాశాలు | Postal Department Recruitment 2024 | Postal Department Jobs

పోస్టల్ డిపార్టుమెంటు లో పని చేసేందుకు గాను నిరుద్యోగ అభ్యర్థులకు మంచి అవకాశం లభించింది. తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి డివిజన్ పరిధిలో కమిషన్ ప్రాధిపతికన తపాలా జీవిత భీమా పాలసీలను స్వీకరించేందుకు గాను కావాల్సిన ఏజెంట్ల నియామకం కొరకు భారత తపాలా శాఖ , పెద్దపల్లి డివిజన్ నుండి ప్రెస్ నోట్ విడుదల అయ్యింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు వుండదు. అలానే ఎటువంటి వ్రాత పరీక్షా లేకుండా కేవలం డాక్యుమెంట్ వెరిఫికేషన్…

Read More

సొంత జిల్లాలో 10th పాస్ / Fail అయిన వారికి ఉద్యోగాలు | AP Contract / Outsourcing Jobs Recruitment 2024 | AP Outsourcing Jobs 2024

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో బంపర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసారు. మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ మరియు సాధికారిత అధికారి కార్యాలయం నుండి నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల ఉద్యోగాలను కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలను ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి ముఖ్యమైన వివరాలు కోసం…

Read More

విక్రమ్ సారభాయ్ స్పెస్ సెంటర్ నుండి 585 పోస్టులు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం | VSSC Recruitment 2024 | Latest jobs News

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ( ఇస్రో ) యొక్క అనుబంధ సంస్థ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ( VSSC ) సంస్థ నుండి అప్రెంటిస్ ట్రైనీ ఉద్యోగాల భర్తీ  కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ సెలక్షన్ డ్రైవ్ ద్వారా B.E / B. Tech / హోటల్ మేనేజ్మెంట్ / నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు / డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్  / డిప్లొమా ఇన్ కమర్షియల్ ప్రాక్టీసు వారు అప్రెంటిస్ ట్రైనీ గా…

Read More

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు కల్పనకు ప్రభుత్వం చర్యలు | AP Government Latest News About 20 Lakh Jobs | AP Jobs

ఆంధ్రప్రదేశ్ లో 2024 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. రాష్ట్రంలో 20 లక్షలు ఉద్యోగాలు కల్పనకు సూచనలు చేసేందుకు ప్రభుత్వం మంత్రులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి చైర్మన్ గా మానవ వనరులు మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారిని నియమించింది.  ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కమిటీలో మంత్రులు TG భరత్, గొట్టిపాటి రవికుమార్, P. నారాయణ, కొండపల్లి శ్రీనివాస్,…

Read More

తెలంగాణ నీటిపారుదల శాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీ | TG Outsourcing Jobs Recruitment 2024 | Telangana Irrigation Department Laskar & Helper Jobs Recruitment 2024

తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖ లో వివిధ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నోటిఫికేషన్ కి దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులకు ఎటువంటి నిర్ధిష్టనైన విద్యార్హత అవసరం లేదు.కేవలం తెలుగు భాష రాయడం , చదవడం వస్తె సరిపోతుంది. లష్కర్ , హెల్పర్ అనబడే ఈ ఉద్యోగాలు మొత్తం 1878 ఖాళీలుగా ఉన్నాయని గుర్తించారు. అవుట్సోర్సింగ్ విధానంలో , ఎటువంటి వ్రాత పరీక్ష లేకుండా ఈ ఉద్యోగాలను మరికొన్ని రోజుల్లో భర్తీ చేయనున్నారు….

Read More

APSRTC లో 7,545 ఉద్యోగాలు భర్తీ | APSRTC Conductor, Junior Assistant, Driver Jobs | APSRTC Recruitment 2024

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) తమ సంస్థ పరిధిలో వివిధ ఉద్యోగాల భర్తీ కొరకు సన్నాహకాలు చేస్తుంది. డ్రైవర్ , కండక్టర్ , అసిస్టెంట్ మెకానిక్ , శ్రామిక్ , ట్రాపిక్ సూపర్వైజర్ ట్రైనీ లు , మెకానిక్ సూపర్వైజర్ ట్రైనీ లు డిప్యూటీ సూపరంటెండెంట్ , జూనియర్ అసిస్టెంట్ వంటి పలు 18 కేటగిరీలలో 7545  ఉద్యోగాలను  భర్తీ చేయనున్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత APSRTC లో ఉద్యోగాల భర్తీ కొరకు ప్రభుత్వం…

Read More