విద్యుత్ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | NPCIL Executive Trainee Recruitment 2026

NPCIL Executive Trainee Syllabus
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

NPCIL Executive Trainee Notification 2026 : విద్యుత్ శాఖలో ఉద్యోగాల భర్తీకి అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ నేషనల్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్న భారతీయ పౌరులు అందరూ అప్లై చేయవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు ట్రైనింగ్ కూడా ఇస్తారు.

నోటిఫికేషన్ జారీ చేసిన సంస్థ :

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ నేషనల్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి విడుదల అయ్యింది.

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :

ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (I&PS) మరియు ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (ఫిజిక్స్) పోస్టులు భర్తీ చేస్తున్నారు.

మొత్తం ఖాళీల సంఖ్య :

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 30 పోస్టులు భర్తీ చేస్తున్నారు. భర్తీ చేస్తున్న పోస్టుల్లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (I&PS) – 10 పోస్టులు, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (ఫిజిక్స్) – 20 పోస్టులు ఉన్నాయి.

విద్యార్హతల వివరాలు :

తాజాగా విడుదల చేసిన షార్ట్ నోటిఫికేషన్ లో విద్యార్హతలు వివరాలు తెలుపలేదు. ఫూర్తి నోటిఫికేషన్ విడుదల చేసి అర్హతలు మరియు ఇతర వివరాలు తెలియజేస్తారు.

అప్లికేషన్ విధానం వివరాలు :

ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.

అప్లికేషన్ తేదీలు :

అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో ఫిబ్రవరి 11 నుండి మార్చి 4వ తేదీలోపు అప్లై చేయాలి.

స్టైపెండ్ వివరాలు :

ఎంపికైన వారికి ట్రైనింగ్ సమయంలో నెలకు 74,000/- రూపాయలు స్టైపెండ్ ఇస్తారు…

ట్రైనింగ్ పూర్తి అయిన తరువాత లెవెల్ 10 ప్రకారం జీతం చెల్లిస్తారు.

అభ్యర్థులకు ముఖ్యమైన గమనిక :

ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్స్ ఉపయోగించి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లై చేయండి. ఇలాంటి వివిధ రకాల ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైట్ www.inbjobs.com ఓపెన్ చేయండి.

Download Notification – Click here

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *