Headlines

“SDG సర్వే పై సచివాలయ సిబ్బందికి కీలక సూచనలు జారీ”

Rc. No: GWS02-COOR/34/2023-SCHM,1981705, Dated: 09/02/2023 ద్వారా     ప్రెగ్నెంట్ ఉమెన్,0-5 సంవత్సరాల పిల్లలు,6-19 సంవత్సరాల పిల్లల ఆధార్ నెంబర్లు అప్డేట్ చేసేందుకు గానూ వెల్ఫేర్& ఎడ్యుకేషన్ అసిస్టెంట్/WWDS లకు ఆదేశాలు జారీ చేయబడ్డాయి. దీనికొరకు బెనిఫిషరీ ఔట్రీచ్ యాప్ నందు ఆధార్ నెంబర్లు మిగతా ముఖ్యమైన విషయాలు నమోదు కొరకు GSWS వారు  SDG module ను  పొందుపరిచారు. అయితే సర్వే సమయంలో డేటాలో క్రింది వైరుధ్యాలు కనుగొనబడ్డాయి. 1. హెల్త్ డిపార్ట్మెంట్ లోని “pregnant women”…

Read More
error: Content is protected !!