
675 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ విడుదల చేసిన రైల్వే శాఖ | East Central Railway Notification 2025 | ECR Recruitment 2025
ఈస్ట్ సెంట్రల్ రైల్వే లో 675 పోస్టులతో రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హత ఉండే వారు ఆన్లైన్ విధానంలో జనవరి 25వ తేది నుండి ఫిబ్రవరి 14వ తేది లోపు అప్లై చేయాలి. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు తెలుసుకొని అర్హత మరియు ఆసక్తి ఉన్న వారు అప్లై చేయండి. ✅ 📌 Join Our What’s App Channel 📌…