రైల్వేలో 1104 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | Railway North Eastern Railway Recruitment 2024 | Railway Recruitment 2024
Railway Recruitment Cell నుండి 1104 పోస్టులకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ నార్త్ ఈస్ట్రన్ రైల్వే జోన్ నుండి విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టుల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. ✅ ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి ముఖ్యమైన వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే పూర్తి నోటిఫికేషన్ కూడా డౌన్లోడ్ చేసి చదివి వెంటనే ఆన్లైన్ లో అప్లై…
