
పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకులో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీ | Punjab and Sind Bank Local Bank Officer Jobs Recruitment 2025 | Latest Bank Jobs Notifications in Telugu
పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకులో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ 110 పోస్టులతో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాలుకు అర్హత ఉన్న వారు ఫిబ్రవరి 7వ తేదీ నుండి ఫిబ్రవరి 28వ తేది లోపు అప్లై చేయాలి. ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలు అన్ని క్రింది విధంగా ఉన్నాయి. 🏹 ఇంటర్ అర్హతతో గవర్నమెంట్ ఉద్యోగాలు – Click here ✅ ఇలాంటి ఉద్యోగాల…