
తెలుగు వచ్చిన వారికి బ్యాంకుల్లో ఉద్యోగాలు | TMB SCSE Recruitment 2025 | Latest Bank Jobs Notifications
భారతదేశం లోని లీడింగ్ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ అయినటువంటి తమిళనాడ్ మెర్చంటైల్ బ్యాంక్ లిమిటెడ్ (TMB) సంస్థ నుండి సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ (SCSE) ఉద్యోగాల భర్తీ కొరకు అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది. ఈ ఉద్యోగాలకు అర్హత ఉండేవారు తమ దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో మార్చి 16వ తేదీలోపు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి అన్ని రకాల అలవంతులు కలుపుకొని నెలకు నెలకు 72061/- రూపాయల జీతం లభిస్తుంది. ఆంధ్రప్రదేశ్…