
ఆంధ్రప్రదేశ్ 10,000 ఉద్యోగాలు | అర్హతలు , ఎంపిక విధానము మరియు ఇతర వివరాలు ఇవే | AP Latest Jobs Recruitment 2025
ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం ఆద్వర్యంలో మార్చి 5, 6 తేదీల్లో 10,000 ఉద్యోగాలు భర్తీ లక్ష్యంగా మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఈ మెగా జాబ్ మేళాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులు అర్హులే. ఈ మెగా జాబ్ మేళాకు Tech , Non Tech, ITI, Polytechnic, Diploma లో 2024 , 2025 పాస్ అవుట్ అభ్యర్థులు అర్హులు. అర్హత ఉండే…