AP అటవీ శాఖలో 861 పోస్టులు | APPSC Upcoming Notifications | APPSC Forest Department Jobs | AP Latest Jobs Notifications
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి మరో వారం రోజుల్లో ఐదు నోటిఫికేషన్స్ విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి ఇటీవల కాలంలో చాలా నోటిఫికేషన్స్ విడుదలయ్యాయి. ముఖ్యంగా వీటిలో గ్రూప్ 1 గ్రూప్ 2 ,జూనియర్ లెక్చరర్స్, డిగ్రీ లెక్చరర్స్, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్, మెడికల్ సర్వీసెస్ లో లైబ్రేరియన్ పోస్టులు, గిరిజన సంక్షేమ అధికారి పోస్టులు మరియు వివిధ రకాల పోస్టుల నోటిఫికేషన్స్…
