ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు | AP Paramedical Jobs | AP Contract / Outsourcing Jobs Recruitment
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో మరో జిల్లాలో వైద్య, ఆరోగ్య శాఖలో వివిధ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది . ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల వారీగా వైద్య , ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు భర్తీ కోసం నోటిఫికేషన్స్ విడుదల చేస్తున్నారు. 🔥 జిల్లాల వారీగా ఉద్యోగాల నోటిఫికేషన్స్ – Click here ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ వివరాలు ఎప్పటికప్పుడు మన ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ లో తెలియజేస్తున్నాం.. కాబట్టి ఈ ఉద్యోగాల…