ఆంధ్రప్రదేశ్ లో కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తీ | అర్హతలు , జీతము, ఎంపిక విధానము, అప్లై చేయు విధానం ఇవే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్ట్ విధానంలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ విడుదల చేసిన ఒక కొత్త నోటిఫికేషన్ వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లా వైద్యసేవల సమన్వయ అధికారి వారి ఆధ్వర్యంలో గల డ్రగ్ డి అడిక్షన్ సెంటర్ నందు ఖాళీగా ఉన్న వివిధ పోస్టులు కాంట్రాక్ట్ విధానంలో ఒక సంవత్సరం కాలపరిమితికి నియమించుటకు గాను అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తుల కోరుతూ ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు…