AP DSC Notification 2024 | AP DSC Latest News today | AP Teacher jobs jobs Notification 2024
ఆంధ్ర్రప్రదేశ్ రాష్ట్రంలో డీఎస్సీ మరియు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నోటిఫికేషన్ ఈనెల 5న విడుదల చేయబోతున్నారు. ఆరోజు నుంచే దరఖాస్తులు కూడా స్వీకరిస్తారు. డీఎస్సీలో 6,100 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల సంఖ్య పెంచాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నా ప్రస్తుతం 6,100 పోస్టులు భర్తీకే నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కసరత్తు జరుగుతోంది. టెట్, డీఎస్సీలకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షల నిర్వహణకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ TCS తో ఒప్పందం…