4,579 ఉద్యోగాలు భర్తీ | AP School Education Department Latest Notification | AP DSC SGT, SA Recruitment 2024
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుండి ప్రభుత్వ పాఠశాలలు, జిల్లా పరిషత్ పాఠశాలలు , మండల పరిషత్ పాఠశాలలు, మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలలు, మున్సిపల్ పాఠశాలు, ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్ మరియు సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం ఖాళీలు : 4,579 స్కూల్ అసిస్టెంట్లు – 2,299 సెకండరీ గ్రేడ్ టీచర్స్ – 2,280 జిల్లాలు & పోస్టుల…