సొంత జిల్లాలో ఉద్యోగం చేసే అవకాశం | AP లో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లో ఉద్యోగలు | AP Urban Primary Health Center’s Recruitment 2024 | AP UPHC Staff Nurse Jobs 2024
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య,ఆరోగ్య శాఖలో ఉద్యోగాల నోటిఫికేషన్స్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఒక శుభవార్త.. జాతీయ ఆరోగ్య మిషన్ లో భాగమైన అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ మరియు అర్బన్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ (అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్స్) లో కాంట్రాక్టు పద్ధతిలో మెడికల్ ఆఫీసర్ మరియు స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హులైన…