AP విద్యుత్ శాఖలో ఉద్యోగాలు భర్తీ | APPSC Assistant Electrical Inspector Jobs Notification 2024 | AP Energy Department Assistant Electrical Inspector Recruitment 2024
ఆంధ్ర్రప్రదేశ్ విద్యుత్ శాఖలో అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ పోస్టులు భర్తీ కోసం దరఖాస్తులు కోరుతూ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకొని అప్లై చేయండి. ప్రస్తుతం విడుదలైన నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగ అభ్యర్థులు అందరూ అప్లై చేసుకొని అవకాశం ఉంది ఈ ఉద్యోగాలకు మార్చి 21వ తేదీ నుండి ఏప్రిల్ 10వ తేదీ…