సొంత ఊరిలో ప్రభుత్వ ఉద్యోగం చేసే అవకాశం | AP Anganwadi Jobs Recruitment 2024 | Anganwadi Jobs Notification in Telugu
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సొంత ఊరిలో ఉంటూ ప్రభుత్వ ఉద్యొగం చేసే అవకాశం ఇస్తూ నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో అంగన్వాడీ కార్యకర్త మరియు అంగన్వాడీ సహాయకుల పోస్టులను భర్తీ చేసినందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు. ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు మార్చి 23వ తేదీలోపు అప్లై చేయాలి. ✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే…