ఏపీ డీఎస్సీ మరియు టెట్ ఫలితాలు వాయిదా | AP DSC & TET Results Postponed | AP DSC Postponed | AP TET Results Postponed | AP DSC Latest News today
ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్ ఫలితాలు మరియు డీఎస్సీ పరీక్ష వాయిదా పడ్డాయి. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు డీఎస్సీ పరీక్షలు వాయిదా వేస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. దీంతోపాటు ఇప్పటికే పూర్తయినా టెట్ పరీక్షలు ఫలితాలను కూడా వెల్లడించవద్దని ఎన్నికల సంఘం ఆదేశించింది. టెట్ ఫలితాలు మరియు డీఎస్సీ వాయిదాపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి కొంతమంది ఫిర్యాదు చేయడంతో కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా…