APMSRB Recruitment 2025 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలాంటి రాత పరీక్ష లేకుండా పర్మినెంట్ ఉద్యోగాలు భర్తీకి అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతూ ఆంధ్ర ప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నుండి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో 08-01-2026 తేదీ నుండి 22-01-2026 తేదీ లోపు అప్లై చేయాలి.
రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలన్నీ తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి.
✅ 10th అర్హతతో ఏపీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు – Click here
Table of Contents :
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
ఆంధ్ర ప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు.
భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
వివిధ సూపర్ స్పెషాలిటీలలో 220 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఇందులో పోస్టులు వారీగా ఖాళీలు క్రింది విధంగా ఉన్నాయి.
అసిస్టెంట్ ప్రొఫెసర్ (క్లినికల్) : 130 అసిస్టెంట్ ప్రొఫెసర్ (నాన్-క్లినికల్) : 16 అసిస్టెంట్ ప్రొఫెసర్ (సూపర్ స్పెషాలిటీ) : 74
మొత్తం ఖాళీల సంఖ్య :
AP MSRB ద్వారా విడుదల చేయబడిన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 220 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
అర్హతలు :
ఆంధ్ర ప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసిన ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ లో క్రింద తెలిపిన విధంగా విద్యార్హతలు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు.

వయస్సు వివరాలు :
01-07-2025 తేదీ నాటికి కనీసం 18 సంవత్సరాలు నుండి 42 సంవత్సరాలు మధ్య వయస్సు ఉన్నవారు అర్హులు.
వయస్సులో సడలింపు వివరాలు :
SC, ST, BC, EWS అభ్యర్థులకు వయస్సులో ఐదేళ్లు సడలింపు వర్తిస్తుంది.
PWD అభ్యర్థులకు వయసులో పదేళ్లు సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానము వివరాలు :
అభ్యర్థులను రాత పరీక్ష లేకుండా మెరిట్ మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
అప్లికేషన్ ఫీజు వివరాలు :
OC అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు – 2000/- రూపాయలు
SC, ST, BC, EWS మరియు PWD అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు – 1500/- రూపాయలు
అప్లికేషన్ తేదీలు :
అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 08-01-2026 తేదీ నుండి 22-01-2026 తేదీలోపు అప్లై చేయాలి.
అప్లికేషన్ విధానము :
అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో https://dme.ap.nic.in వెబ్సైట్ లో అప్లై చేయాలి.
అభ్యర్థులకు ముఖ్య గమనిక :
ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న అభ్యర్థులు అప్లై చేసే ముందు పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లై చేయండి.
▶️ Download Notification – Click here
