ఆంధ్రప్రదేశ్ మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం

AP WDCW Department Jobs Recruitment 2026
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

AP WDCW Department Jobs Notification 2026 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళాభివృద్ది మరియు శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల కోరుతూ జిల్లాల వారీగా నాలుగు నోటిఫికేషన్లు విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ల ద్వారా కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ని డౌన్లోడ్ చేయడానికి క్రింద ఇచ్చిన లింక్స్ పై క్లిక్ చేయండి. ప్రస్తుతము కర్నూలు, పల్నాడు, తూర్పు గోదావరి జిల్లాల నుంచి నోటిఫికేషన్స్ విడుదల అయ్యాయి.

Download Palnadu District Notification – Click here

Download kurnool District Notification – Click here

Download East Godavari District Notification- Click here

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *