AP Contract / Outsourcing jobs: 10th, ITI, Degree మరియు ఇతర అర్హతలతో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

పదో తరగతి, ఐటిఐ, డిగ్రీ మరియు ఇతర అర్హతలతో కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల కోరుతూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మరొక నోటిఫికేషన్ విడుదలైంది.

 

ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి.

 

ఈ ఉద్యోగాలను కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు . కనుక ఈ ఉద్యోగాల ఎంపికలో ఎటువంటి రాత పరీక్ష ఉండదు.. కేవలం మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

 

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 , బ్యాంక్, RRB, SSC మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్ తో కోచింగ్ ఇస్తున్నాము . ఈ కోర్సుల్లో ఉన్న DEMO క్లాసెస్ చూసి నచ్చితేనే మీరు కోర్స్ తీసుకోవచ్చు. 

 

గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు , గ్రామ సచివాలయం వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.

 

Download Our APP 

 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

 

Join Our What’s App 

 

ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లాలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీ నుండి విడుదల చేశారు. ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా శ్రీకాకుళం జిల్లాలో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మరియు గవర్నమెంట్ నర్సింగ్ కాలేజీలో వివిధ పోస్టులను భర్తీ చేస్తున్నారు. 

 

ఈ నోటిఫికేషన్ ద్వారా బుక్ బేరర్ , డేటా ఎంట్రీ ఆపరేటర్ లేదా కంప్యూటర్ ఆపరేటర్, ఎలక్ట్రిషన్ గ్రేడ్ 2, స్పీచ్ తెరపిస్ట్, MNO, FNO, పర్సనల్ అసిస్టెంట్ ,జూనియర్ అసిస్టెంట్, అసిస్టెంట్ లైబ్రేరియన్, హౌస్ కీపర్ లేదా వార్డెన్, అటెండర్ లేదా ఆఫీస్ సబార్డినేట్, క్లాస్ రూమ్ అటెండెంట్, ఆయా, ల్యాబ్ అటెండెంట్, లైబ్రరీ అటెండెంట్ అనే 16 రకాల పోస్టులు భర్తీ చేస్తున్నారు.

 

  • ఇందులో బుక్ బేరర్, ఆఫీస్ సబార్డినేట్, క్లాస్ రూమ్ అటెండెంట్, ఆయా, లైబ్రరీ అటెండెంట్ వంటి ఉద్యోగాలకు 10వ తరగతి అర్హత ఉన్నవారు అప్లై చేయవచ్చు. 

 

  • MNO, FNO ఉద్యోగాలకు పదో తరగతి అర్హతతో పాటు మూడు సంవత్సరాల అనుభవం ఉండాలి.

 

  • డేటా ఎంట్రీ ఆపరేటర్, పర్సనల్ అసిస్టెంట్ ,జూనియర్ అసిస్టెంట్ వంటి పోస్టులకు ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన వారు అప్లై చేయవచ్చు.

 

  • ఎలక్ట్రిషన్ గ్రేడ్ 2 ఉద్యోగాలకు ఐటిఐ లేదా డిప్లమో ఎలక్ట్రికల్ ట్రేడ్ లో పూర్తి చేసిన వాళ్లు అర్హులవుతారు.

 

  • ఈ ఉద్యోగాలకు అర్హత ఆసక్తి ఉన్న అభ్యర్థులు జనవరి 12వ తేదీ నుండి జనవరి 20వ తేదీ మధ్య గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ కార్యాలయం, శ్రీకాకుళం నందు అప్లికేషన్ అందజేయాలి.

 

  • ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులకు 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూస్ అభ్యర్థులకు వయస్సులో ఐదేళ్ల సడలింపు ఉంటుంది. విభిన్న ప్రతిభావంతులైన అభ్యర్థులకు 10 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.

 

  • ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు ఓసి అభ్యర్థులు అయితే 250/- ఫీజు చెల్లించాలి. మిగతా అభ్యర్థులు ఫీజు నుండి మినహాయింపు ఇచ్చారు. 

 

  • ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారి జాబితాను ఫిబ్రవరి 5వ తేదీన అధికారికి వెబ్సైట్లో విడుదల చేసి, ఎంపికైన వారికి ఫిబ్రవరి 6వ తేదీన సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.

 

గమనిక : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ ఒకసారి చదివి అర్హత, ఆసక్తి ఉంటే అప్లై చేసుకోండి. పూర్తి నోటిఫికేషన్ , అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద లింక్ ఇవ్వడం జరిగింది. 

 

Download Notification

 

▶️ Official Website 

 

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *